Ravindra Jadeja కి డూ ఆర్ డై..Ashwin లా మారే టైమోచ్చింది!! || Oneindia Telugu

2021-09-06 53

India vs England 4th test day 5: Can India WIN TODAY? England needs 291 runs to win on the final day
#Indvseng
#Kohli
#Ashwin
#Jadeja
#RohitSharma

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా మారింది. ఇరు జట్లను విజయం ఊరిస్తోంది. టీమిండియా గెలవాలంటే మన బౌలర్లు చివరి రోజు పది వికెట్లు తీయాల్సిందే. ఇంగ్లండ్‌ విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. టెస్టులో చివరి రోజు 250కు పైగా పరుగులు చేయాలంటే ఏ జట్టుకైనా కష్ట సాధ్యమే. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ఎన్ని మలుపులు తిరుగుతుందో, విజయం ఎవరివైపు మొగ్గుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కోహ్లీసేనకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.